మండే వేసవిలో చల్లదనం కోసం ఇవి తప్పక వాడండి!!
ఇది వేసవి కాలం ఎండలు మండిపోతున్నాయి. ఇంట్లో ఉన్న బయట ఉన్న ఒకటే వేడి, ఇలాంటి మండే వేసవి కాలం నుంచి మనకి ఉపశమనం కలగాలన్నా మన శరీరానికి చలువ చేయాలి అన్నా మనం ఆరోగ్యంగా ఉండాలి అన్నా మనం తప్పకుండా మెంతులు వాడాల్సిందే. వేసవి తాపాన్ని తగ్గించి అన్ని విధాలుగా ఆరోగ్యాన్ని చేకూర్చే మెంతులు గురించి కొన్ని ముఖ్య విషయాలు చూడండి మరి. ◆మెంతులు తినడానికి చేదుగా అనిపించినా చక్కని సువాసన మరెన్నో ఔషధ గుణాలు … Read more మండే వేసవిలో చల్లదనం కోసం ఇవి తప్పక వాడండి!!