మీ చర్మ సోయగానికి … కొన్ని ఇంటి చిట్కాలు
అందంగా ఉండాలన్న కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది.. కొందరికి అందమైన కళ్ళు ఉంటె, మరి కొందరికి అందమైన ముఖం ఉంటుంది… ఇలా అందాన్ని వర్ణిస్తుంటాము. కాని అందమైన చర్మమే అసలైన అందమని నిపుణుల అభిప్రాయం. ఈ చర్మ సౌందర్యం సొంతం కావాలంటే, కోరిక ఒకటే ఉంటె సరిపోదు.. చర్మం పైన శ్రద్ధ వహించాలి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. బాహ్య సౌందర్యం కావాలంటే.. అంతర్గతంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇది ఎలా వస్తుంది? మంచి ఆహరం, ఆనందంగా ఉండటం, … Read more మీ చర్మ సోయగానికి … కొన్ని ఇంటి చిట్కాలు