వృషణాలలో వాపు – నొప్పి ని తగ్గించే సులువైన చిట్కాలు
మహిళలలో కొన్ని సమస్యలు ఉన్నట్టే పురుషులలో కూడా ఉంటాయి. మహిళల సమస్యలకు పరిష్కారాలు ఉన్నంత విరివిగా పురుషుల సమస్యలకు ఉండటం లేదనేది వాస్తవం. పురుషుల్లో చాలా మంది ఎదుర్కొనే సమస్య వృషణాలలో వాపు మరియు నొప్పి రావడం. వీటికి కారణాలు అన్వేషిస్తే ఎక్కువ ప్రయాణం చేసినపుడు, ఎక్కువ అలసిపోయినపుడు, వృషణాలలో నొప్పి వస్తూ ఉంటుంది. ఒకోసారి లైంగిక వాంఛను తీర్చుకునే అవకాశం లేక అతిగా నిగెర్శించుకోవడం వలన కూడా వృషణాలలో నొప్పి, వాపు రావచ్చు. ఇవే కాకుండా … Read more వృషణాలలో వాపు – నొప్పి ని తగ్గించే సులువైన చిట్కాలు