ఎక్కడైనా ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలకండి. || Thota kura upayogalu in Telugu || thota kura
పల్లెల్లో, పొలాల్లో ఇళ్ళదగ్గర కొంచెం ఖాళీ స్థలంలో ఎక్కువగా కనిపించే మొక్క కోడిజుత్తు మొక్క, చిలక తోటకూర, పిచ్చితోటకూర అని పిలవబడే ఒక రకమైన ఆకుకూర. ఈ మొక్క ఎక్కడబడితే అక్కడే కనిపించడంవలన ఎవరూ పట్టించుకోరు. కానీ ఈ మొక్కలో ఉండే ఔషధ లక్షణాలు తెలిస్తే ఆశ్చర్య పోతారు. గాలిద్వారా విత్తనాలు వ్యాపించి వందల సంఖ్యలో మొలుస్తాయి. పూర్వం మన పూర్వికులు ఇలా సహజంగా దొరికే కూరగాయలతో వంటలు చేసుకుని తినడంవలనే అంత ఆరోగ్యంగా ఉండేవారు. పనికిరాని … Read more ఎక్కడైనా ఈ మొక్క కనిపిస్తే అస్సలు వదలకండి. || Thota kura upayogalu in Telugu || thota kura