ఎముకలు బలంగా పుష్టిగా ఉండాలంటే రోజుకు ఒక టమాటా ఇలా చేసుకుని తినండి చాలు

bone strengthening foods

టమాటాలు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కానీ  టమోటాలను ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి అని  చాలామంది భయపడుతూ ఉంటారు. టమాటాలను పచ్చిగా తింటే కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి. వండి తినడం వల్ల ఎలాంటి స్టోన్స్ రావు. ఎముకలు గుళ్ల బారకుండా ఆస్టియోపొరొసిస్ రాకుండా  ఆస్టియో ఆర్థరైటిస్ రాకుండా  టమాటాలు బాగా ఉపయోగపడతాయి. టమోటాల్లో ఉండే లైకోపీన్ అనే కెమికల్ కాంపౌండ్ ఎముకలు బలపడటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ లైకోపిన్ … Read more ఎముకలు బలంగా పుష్టిగా ఉండాలంటే రోజుకు ఒక టమాటా ఇలా చేసుకుని తినండి చాలు

టమాట తినడం విషయంలో ఈ పొరపాటు అసలు చేయకండి. ఎందుకంటే

you must know real facts of tomato

వంట చేయాలంటే ఇంట్లో ఉల్లిపాయలుతో పాటు టమాటాలు కూడా ఉండాల్సిందే. ఏ కూరగాయలు లేనప్పుడు కూడా టమాటాలు ఒక్కటి ఉంటే చాలు. చట్నీ చేసి ఆ పూటకి గడిపేస్తూ ఉంటాం అలాంటి టమాటాలు తినడం వలన మన శరీరానికి జరిగే మంచి చెడుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆహారంలో టమోటాలు చేర్చడం వల్ల క్యాన్సర్ నుండి రక్షణ పొందవచ్చు, రక్తపోటును పెరగకుండా కాపాడుకోవచ్చు మరియు డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ తగ్గుతుంది.  టొమాటోస్‌లో లుటిన్ మరియు లైకోపీన్ … Read more టమాట తినడం విషయంలో ఈ పొరపాటు అసలు చేయకండి. ఎందుకంటే

పచ్చి టమాటాలు దొరికితే అసలు వదలకండి.

RAW TOMATO HEALTH BENEFITS

మనం సాధారణంగా పండిన టమోటలతో ఎక్కువగా వంటలు చేసుకుంటాం. అయితే పచ్చి టమాటాలతో చాలా కొన్ని చోట్ల మాత్రమే వండటం కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పచ్చి టమోటాలతో పచ్చడి చేయడం చూస్తూ ఉంటాం. ఇది ఎంతో రుచికరంగా కూడా ఉంటుంది. పండిన ఎర్ర టమోటాల్లా పోషకమైనవి కానప్పటికీ, పచ్చి టమోటాలు అనేక పోషక ప్రయోజనాలను కలిగి ఉంటాయి.  ఈ పచ్చి టమోటాలను గ్రీన్ సలాడ్‌లో మాంసాహార వంటల్లో చేర్చుకోవడం పాశ్చాత్య దేశాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది.  … Read more పచ్చి టమాటాలు దొరికితే అసలు వదలకండి.

రోజుకొక యాపిల్ లా రోజుకొక టమాటా తింటే ఏమవుతుందో తెలుసా?

health benefits of eating tomato daily

మనము వంటల్లో తప్పనిసరిగా వాడే కూరగాయల్లో టమాటా ప్రథమ స్థానంలో ఉంటుంది. పప్పు, పచ్చడి, రసం ఇలా ఏదైనా సరే టమాట లేకుంటే రుచి రాదు. కేవలం వంటల్లోనే కాదు ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో టమాటాది పై చేయి అంటున్నారు. ప్రతిరోజు ఒకటి లేదా రెండు టమాటాలు నేరుగా తీసుకున్నా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయనే విషయం మీకు తెలియదు. రోజుకు ఒక యాపిల్ లాగా రోజుకు ఒక టమాటా కూడా మ్యాజిక్ చేస్తుంది. అందుకే రోజు టమాటా … Read more రోజుకొక యాపిల్ లా రోజుకొక టమాటా తింటే ఏమవుతుందో తెలుసా?

మిమ్మల్ని నిత్యయవ్వనంగా ఉంచే ఆహార పదార్థాలు ఇవే

Anti-Aging Foods That Can Prevent Wrinkles

వృద్ధాప్యం అనేది సహజమైన విషయం, దీనిని నివారించలేము.  , అలవాట్లు మరియు జీవనశైలి వృద్ధాప్యాన్ని వేగం చేయగలదు మరియు నెమ్మదించగలదు కూడా.  కాలంతో పాటు వయసు పెరిగినా వయసుతో పాటు మన శరీరం కూడా ముడుతలు పడి జుట్టు నెరసి బామ్మలు తాతలు అయిపోవాలనేం లేదు.  ఆహారంలో మార్పులు, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వయసు పెరిగినా యవ్వనంగా వుండచ్చని నిపుణులే చెబుతున్నారు. మరి అరవై వచ్చినా ఇరవైలా కనిపించాలంటే ఇదిగో కింద చెబుతున్న ఫుడ్ ను … Read more మిమ్మల్ని నిత్యయవ్వనంగా ఉంచే ఆహార పదార్థాలు ఇవే

error: Content is protected !!