టాన్సిల్స్ సమస్యనా?? ఈ చిట్కాలు పాటిస్తే తొందరగా మాయం
టాన్సిల్స్ ప్రతి ఒక్కరికి గొంతు భాగంలో ఇరువైపులా చిన్న కండల్లా ఉంటాయి. ఇవి మనం తీసుకునే ఆహారంలో దుమ్ము ధూళి,సూక్ష్మ క్రీములు, బాక్టీరియా, వంటి హానికరమైనవి కడుపులోకి వెళ్లకుండా గొంతులోనే అడ్డుకుంటాయి. అయితే కలుషితమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ కు గురయ్యి చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. ముఖ్యంగా పెద్దలకంటే పిల్లల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కారణం పిల్లలు చిరుతిల్లు, మరియు బయట స్కూల్స్ వద్ద స్కూల్స్ నుండి వచ్చేదారిలో ఏదైనా పదార్థం … Read more టాన్సిల్స్ సమస్యనా?? ఈ చిట్కాలు పాటిస్తే తొందరగా మాయం