మోషన్ ని అతి స్పీడ్‌గా జాడి పడేసేది సంవత్సరాలుగా ఉన్న మలబద్ధకం సెకండ్స్ లో మాయం
సుఖ విరోచనం జరగాలంటే, తాడులా ఒకేసారి మలం మొత్తం జాడించి బయటకు రావాలంటే మన ఆహారం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రతి ఒక్కరికీ సుఖ విరోచనం జరగాలని కోరిక ఉంటుంది. కానీ వందలో అరవై శాతం మందికి మలం గట్టిపడి విరోచనము అవడం కష్టం అవుతుంటుంది. మలంలో రక్తం పడటం, నొప్పి, మంట వంటి లక్షణాలు చాలా మందిలో కనిపిస్తాయి. దీర్ఘకాలం నిర్లక్ష్యం చేస్తే పైల్స్ వంటి సమస్యలకు కారణమవుతాయి. అందుకే మనం తినే ఆహారంలో కొన్ని … Read more మోషన్ ని అతి స్పీడ్‌గా జాడి పడేసేది సంవత్సరాలుగా ఉన్న మలబద్ధకం సెకండ్స్ లో మాయం