ఉగాది లోపు గుమ్మానికి రహస్యం గా ఇది కడితే కొత్త సంవత్సరంలో అదృష్టం, ఐశ్వర్యం
ఉగాది పండుగ అంటే తెలుగువారికి చాలా ప్రత్యేకమైనది. ఉగాది తెలుగు నెలలు మొదలయ్యే మొదటిరోజు. తెలుగు సంవత్సరాది రోజున షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తప్పకుండా తింటుంటారు. అలాగే ప్రతి ఇంటికి మామిడాకుల తోరణాలు కట్టి, కొత్త బట్టలు ధరించి, పిండివంటలతో చాలా బాగా చేసుకుంటారు. ఈ ఉగాదికి ఒక ప్రత్యేకత ఉంది అది సోమకేశుడు అనే రాక్షసుడు దానవ వంశాన్ని అత్యంత ఉన్నతమైనదిగా స్థాపించాలనుకున్నాడు. అందువల్ల, అతను మానవ తరగతి పురోగతికి అంతరాయం కలిగించడానికి అనేక … Read more ఉగాది లోపు గుమ్మానికి రహస్యం గా ఇది కడితే కొత్త సంవత్సరంలో అదృష్టం, ఐశ్వర్యం