బాడీ హీట్ ఎక్కువగా ఉండి ఇలా జరిగితే డేంజర్
మనకు నీళ్ళే జీవనాధారం,ప్రాణాధారం. మనం ఒక నెల రోజులు తినకపోయినా ప్రాణాలతో ఉంటాము. కానీ నీళ్లు లేకపోతే 2 రోజులు కూడా బ్రతకలేము. అందుకే మనిషి ప్రాణాలకు నీళ్ళే ప్రాణాధారం అంటారు. ఒక మనిషి గాలి లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించలేడు. మనిషికి నీళ్ల కంటే గాలి ఇంకా ప్రాముఖ్యమైనది. ఎండాకాలం వస్తే అందరూ నాకు వేడి ఎక్కువ అయిపోయింది అంటుంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోపోయే విషయం తెలిస్తే ఇకపై ఎప్పుడు వేసవికాలంలో వేడి … Read more బాడీ హీట్ ఎక్కువగా ఉండి ఇలా జరిగితే డేంజర్