ఎన్ని కాయలు దొరికితే అన్ని తినేయండి.అసలు వదలొద్దు
నూగు దోస లేదా ముసుముసు దోస అని పిలిచే ఈ చిన్న కాయలను అడవి నుండి లేదా పల్లెల్లో రోడ్ల పక్కన ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ చిన్న చిన్న కాయలు చూడటానికి పైన చిన్న దోసకాయలా ఉంటాయి. లోపల విత్తనాలతో ఉండే కాయలు రుచిలో దోసకాయలకు దగ్గరగా కమ్మగా ఉంటాయి. ఈ కాయలలో అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కాయల కుకుర్బిటేసి కుటుంబానికి చెందినవి. వీటిని ముకియా మడెరాస్టాటానా, కుకుమస్ ముఖ్య మడేరాస్పాటానా, మదరాస్ … Read more ఎన్ని కాయలు దొరికితే అన్ని తినేయండి.అసలు వదలొద్దు