ఈ చెట్టు గురించి తెలిస్తే అస్సలు వదలరు
సిరా కాయలు. నీలంగా, చిన్నగా ఉండే ఈ మొక్క గురించి అందరికీ తెలిసే ఉంటుంది. చిన్నతనంలో ఈ కాయలను నలిపి వీటి వలన వచ్చే రంగుతో రాసుకుంటూ ఉండేవారు. వీటిని పండ్లను తినడం వలన నాలుక నీలం గా మారితే అది చూసి సంతోషపడే వారు. అలాంటి ఈ చెట్టు ఆకులు, కాయలు అనేక ఆయుర్వేద ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి అని చాలా మందికి తెలీదు. వీటిని ఉపయోగించి అనేక రకాల వ్యాధులను తగ్గించుకోవచ్చు. ఈ … Read more ఈ చెట్టు గురించి తెలిస్తే అస్సలు వదలరు