మూత్రంలో మంట వస్తే పెరుగు, పంచదార సీక్రెట్ తెలిస్తే మైండ్ బ్లాక్
కొంతమందిలో మూత్రంలో మంట, నొప్పి, దురద వంటివి వచ్చినప్పుడు పెరుగులో పంచదార వేసుకొని తినడం వల్ల ఉపశమనం ఉంటుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. దీనివలన మూత్రనాళ ఇన్ఫెక్షన్ తగ్గడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. అయితే ఇది పెరుగు వలన జరిగిందా? పంచదార వలన జరిగిందా? అనేది చాలా మందికి అర్థంకాని విషయం. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, ఇది మీ కడుపుని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉదయాన్నే పెరుగు తినడం మన ప్రేగులకు మేలు … Read more మూత్రంలో మంట వస్తే పెరుగు, పంచదార సీక్రెట్ తెలిస్తే మైండ్ బ్లాక్