తెల్లవారుజామున 5 గంటలకు మీకు కలలో ఇవి వస్తున్నాయా.. అయితే మీరు కోటీశ్వరులే
ప్రతి ఒక్కరికి కలలు వస్తూ ఉంటాయి. అయితే ప్రతి కల మనకు జరగబోయే మంచి, చెడు సూచిస్తుందని మన పెద్దలు చెబుతుంటారు. చాలామందికి చెడు జరిగే ముందు సాంకేతికంగా కలల రూపంలో వస్తూ ఉంటాయి. అయితే వాటిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. అయితే ఏ కలలు వస్తే ఐశ్వర్యవంతులవుతారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దేవుళ్ళు కలలో కనిపించినా లేదా దేవతా విగ్రహాలు, పటాలు కనిపిస్తే దేవుళ్ళు మన పూజలకు ప్రసన్నం అయ్యారని అర్థం. మనకు అదృష్టం … Read more తెల్లవారుజామున 5 గంటలకు మీకు కలలో ఇవి వస్తున్నాయా.. అయితే మీరు కోటీశ్వరులే