మెరిసే చర్మం కోసం ఈ టిప్స్ పాటించి చూడండి
అందమైన చర్మం కోసం చాలా క్రీములు, ఫేస్ఫాక్ వేసుకోవడంవలన చర్మానికి మెరుపు వస్తుంది. కానీ అది చర్మానికి చాలా చెడు చేస్తుంది. దాని వల్ల వచ్చే దుష్ప్రభావాలు మనకు హాచేయకుండా మనం నేచురల్‌గా దొరికే కొన్ని పదార్థాలను వాడి మన చర్మాన్ని నేర్పించవచ్చు. దానికోసం మనకు కావాల్సిన పదార్థాలు పచ్చిపాలు, వరి పిండి మరియు నిమ్మరసం. పాలను మరగ పెట్టకుండా ఒక అరకప్పు పాలను తీసుకోవాలి. దాన్లో రెండు హస్పూన్ల వరిపిండి కలపడం వలన ఇది చిక్కని … Read more మెరిసే చర్మం కోసం ఈ టిప్స్ పాటించి చూడండి