ఒక్క ఆకు అంటేస్తే చాలు పులిపిర్లు మాడిపోయి రాలిపోతాయి
మన చుట్టూ ఉండే కలుపు మొక్కలు కూడా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న మొక్కల గురించి మనందరికీ తెలుసు. అయితే అందులో పులిచింత మొక్క గురించి మనకు అవగాహన తక్కువ. మట్టి ఉండే ప్రతి చోట చిన్నగా నాలుగైదు ఆకులతో ఎక్కువ సంఖ్యలో ఉండే ఈ మొక్కలను కొన్ని వ్యాధులకు ఆయుర్వేద చికిత్సకి ఉపయోగిస్తారు. ఈ మొక్కలని పులిచింత అనడానికి కారణం ఈ ఆకులు చింతచిగురులా పుల్లగా ఉంటాయి. పంటి సమస్యలు ఉన్నవారు పళ్ళు కదులుతున్నవారు ఈ … Read more ఒక్క ఆకు అంటేస్తే చాలు పులిపిర్లు మాడిపోయి రాలిపోతాయి