ఎంత లావుగా ఉన్నా కానీ వారంలో సన్నబడతారు. ఇది నిజం
ఆరోగ్యకరమైన జీవన విధానానికి మన అధిక బరువు సమస్యగా మారినప్పుడు దానిని తగ్గించుకోవడం చాలా అవసరం. అయితే బరువు తగ్గాలనే కోరిక ఉన్నా చాలాసార్లు మధ్యలోనే ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటూ ఉంటాం. కొంతమంది రోజూ వ్యాయామాలు చేయలేక మధ్యలో విరామం వస్తే ఇక ఆ ప్రయత్నాన్ని ఆపేస్తూ ఉంటారు. అలాగే కఠినమైన వ్యాయామాలు, ఆహారపు నియమాలు పాటించలేక కొంత మంది బరువు తగ్గడం అనే మాటే ఎత్తరు. అయితే ఈజీగా ఎటువంటి వ్యాయామాలు లేకుండా బరువు తగ్గేందుకు … Read more ఎంత లావుగా ఉన్నా కానీ వారంలో సన్నబడతారు. ఇది నిజం