ఈ పద్థతితో వ్యాయామం లేకుండానే నెలకు పదికేజీల బరువు తగ్గొచ్చు.
బరువు తగ్గడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో ప్రాచుర్యం పొందిన పద్థతి ఇంటర్ మిటెన్ ఫాస్టింగ్ అని అంటారు.. చాలా మందికి తరుచు ఉపవాసాలను చేయడం వలన బరువు తగ్గిస్తుందని తెలుసు. ఇది మన భారతదేశ సంస్కృతి లో పూజలు, వ్రతాలలో భాగంగా ఉంటుంది. ఎక్కువ సమయం ఉపవాసం తక్కువ కేలరీలు తినడానికి సహాయపడుతుంది, దీనివల్ల కాలక్రమేణా బరువు తగ్గవచ్చు. ఏదేమైనా ఉపవాసం కొలెస్ట్రాల్ మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం, మధుమేహం మరియు హృదయ … Read more ఈ పద్థతితో వ్యాయామం లేకుండానే నెలకు పదికేజీల బరువు తగ్గొచ్చు.