మరో ముప్పు రాబోతుంది. అన్నింటికంటే ప్రాణాంతకం
రోజుకో కొత్త రకం వైరస్ కోరలు చాస్తోంది. మనిషిని తన కబంధ హస్తాల్లో బందనిచేస్తోంది. అసలు ఏంటి ఈ ఫంగస్.ఎందుకు ఇన్ని ఫంగస్ల దాడి ఒకేసారి జరుగుతుంది. కొత్తగా ళీ బ్లాక్ ఫంగస్ ఏంటి దాని దాడి ఎలా మొదలైంది. మనం వివరంగా తెలుసుకుందాం. 2019 చివరలో మొదలైన ఈ వైరస్ దాడి ఇప్పటివరకు మారణహోమాన్ని సృష్టిస్తోంది. కొన్నిరోజులు ఎక్కడా కేసులు లేనట్టు, అసలు ఎక్కడ వైరస్ అనేది కనిపించకుండా పోయింది అనే నమ్మకాన్ని కలిగించి ఒక్కసారిగా … Read more మరో ముప్పు రాబోతుంది. అన్నింటికంటే ప్రాణాంతకం