The health benefits of regular cycling include

ఇది ఒకటి చెయ్యండి 10 గోల్డెన్ లాభాలు

ప్రస్తుత అందరు సైక్లింగ్ చేయడం  అలవాటుగా మార్చుకుంటున్నారు. సైక్లింగ్ చేయడం వల్ల 10  ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1. ఇంటి నుండి బయటకు వెళ్ళకుండా  ఒకరి అవసరం లేకుండా ఇంట్లో ఉండే చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనకు కుదిరినప్పుడు చేసుకోవడానికి నెంబర్వన్ అవకాశం కనిపిస్తోంది. చాలా ఈజీగా ప్రయోజనాలను పొందవచ్చు.

2. చేసినప్పుడు బాడీ ఎక్కువగా స్ట్రైన్  అవ్వదు.  హార్ట్  మీద ప్రెజర్ పడదు.ఆక్సిజన్ బాగా వెళుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. పాదాల నుండి తల భాగం వరకు అన్ని భాగాలలో కదలికలు వస్తాయి. గుండె జబ్బులు ఉన్న వారికి లేని వారికి కూడా ఈ వ్యాయామం చాలా మంచిది. 

3. బీపీ తగ్గడానికి సైక్లింగ్ చాలా మంచిది.  రక్త నాళాలు అన్నీ ఇలాంటి సింపుల్ వ్యాయామం వలన బాగా డైలేట్ అవుతాయి. శ్రమ లేకుండా ఒత్తిడి లేకుండా బిపి తగ్గడానికి  సైక్లింగ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. 

4. మోకాలు నొప్పులు ఉన్నవారు నడిస్తే నొప్పి ఎక్కువ అయిపోతాయి ఏదైనా చేద్దాం అనుకున్నా సరే వాళ్ళకి నొప్పులు ఎక్కువ అవుతాయి.  మోకాళ్ళ మీద ఒత్తిడి పడకుండా తొడలు తగ్గడానికి బరువు తగ్గడానికి మెటబాలిజం రేటును  పెంచి క్యాలరీస్ బర్న్  నవ్వడానికి   సైక్లింగ్ చాలా బాగా సహాయపడుతుంది. 

5. చాలామంది పిక్కల నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు సైక్లింగ్ ఉపయోగించడం వల్ల పిక్కల నొప్పులు తగ్గుతాయి.  ఎందుకంటే సైక్లింగ్ చేయడం వల్ల  పిక్కల కదలికలు ఎక్కువగా ఉండి సెకండ్ హాట్ గా చెప్పబడే పిక్కలు రక్తాన్ని చక్కగా పైకి నెట్టేసి మజిల్స్ రిలాక్స్ అవ్వడం వలన పిక్కల నొప్పులు తగ్గిపోతాయి.

6. వెర్నికోస్ తో  బాధపడేవారు సైక్లింగ్ చేయడం వలన రక్తం చక చక పైకి ఎక్కేస్తుంది. దీనివలన వేర్నికోస్ వలన కలిగే నొప్పి, మంట, వాపులు తగ్గుతాయి. అందుకే ఇలాంటి వ్యాయామం చేసిన తర్వాత 5-10నిముషాల రెండు కాళ్ళు గోడ మీద పెట్టి వెల్లకిలా పడుకోవాలి. వెంటనే అక్కడ బ్లడ్ ఫ్లో, ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది.

7. మెడ నొప్పి, కాళ్ళు నొప్పులు, నడుము నొప్పి, జాయింట్ పెయిన్స్,మోకాళ్ళ నొప్పులు  ఎటువంటి నొప్పులు ఉన్నా సరే సైక్లింగ్ చేయొచ్చు. ఎందుకంటే బాడీకి ఎటువంటి స్ట్రైన్ ఉండదు కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. 

8. మానసిక ఒత్తిడి తగ్గించడంలో కూడా సైక్లింగ్  చాలా బాగా ఉపయోగపడుతుంది.

9. చాలామంది డయాబెటిస్ ఈ కారణంగానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ నిరోధించడానికి  సైక్లింగ్  చాలా బాగా సహాయపడుతుంది.

10. హార్మోన్ ఇన్ బ్యాలెన్స్  మోనోఫాజ్ దశలో  వచ్చే సమస్యలు తగ్గించడంలో సైక్లింగ్ అద్భుతంగా సహాయపడుతుంది.

Leave a Comment

error: Content is protected !!