turmeric milk benefits for health

1 అరస్పూన్ పాలలో మరిగించి తీసుకోండి మీకు జీవితంలో షుగర్,కొలెస్ట్రాల్,ఊబకాయం,గ్యాస్,గుండెపోటు రాదు

హలో ఫ్రెండ్స్ ఈ పొడిని ఒక్క అర స్పూన్ పాలలో గాని వేసుకొని తాగితే చాలు మీకు జీవితంలో షుగర్ అధిక కొలెస్ట్రాల్ అధిక బరువు జీర్ణసంబంధిత సమస్యలు నిద్రలేమి ఇలాంటి ఎన్నో రకాల భయంకరమైన దీర్ఘకాలిక సమస్యలు శాశ్వతంగా దూరమవుతాయి.

ఈ డ్రింక్ తయారీకి కావలసిన పదార్థాలు

  • పచ్చి పసుపు లేదా ఆర్గానిక్ పసుపు
  • ఒక గ్లాసు పాలు
  • ఒక అంగుళం అల్లం ముక్క

ఈ డ్రింక్ తయారీ విధానం

  • స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోని ఒక గ్లాసు పాలను పోయండి
  • ఇప్పుడు ఇందులో పచ్చి పసుపు కొమ్ముల పొడిని ఒక అరస్పూన్ కలపండి.
  • తర్వాత ఇందులో లో ఒక ఇంచ్ అల్లం సన్నగా తరుగుకొని  ఇందులో వేయండి.
  • ఇప్పుడు ఈ డ్రింక్ ను  స్టవ్ సిమ్ లో పెట్టుకొని రెండు నుంచి మూడు పొంగు వచ్చేవరకు మరగనివ్వాలి.
  • చల్లారిన తర్వాత ఒక గ్లాస్ లో వడపోయండి . మీకు ఇష్టమైతే అల్లం నమిమి తినండి.
  • మీకు డయాబెటిస్ లేకపోతే తీపి కోసం కొద్దిగా బెల్లం కానీ తేనె కాని కలుపుకోవచ్చు.

ఈ డ్రింక్ ను ఎలా తీసుకోవాలి

మీరు ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ఒక అరగంట ముందు ఈ డ్రింక్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఈ డ్రింక్ మీ శరీరానికి కరెక్ట్ గా పనిచేస్తుంది. మీరు షుగర్ తో బాధపడుతుంటే ఈ డ్రింక్ ను ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే పసుపులో ఉండే కర్క్యుమిన్ శరీరంలో ఉండే షుగర్ లెవల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. టైప్2 డయాబెటిస్తో బాధపడేవారు ఈ డ్రింకు తప్పకుండా తీసుకోండి.

పసుపు మన ఆయుర్వేద సాంప్రదాయంలో ఒక దివ్య ఔషధం లాగా కొన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు. పసుపులో ఐరన్ పొటాషియం విటమిన్ బి6 సి మెగ్నీషియం క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం మన శరీరంలో inflammation ను తగ్గిస్తుంది. అల్లం లో మెగ్నీషియం విటమిన్ బి 6 విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి తక్కువ మొత్తంలో క్యాల్షియం ఐరన్ జింక్ కాపర్ కూడా ఉంటాయి.

ప్రస్తుత కాలంలో వస్తున్న వైరల్ ఇన్ఫెక్షన్స్ దగ్గు జలుబు ఫ్లూ ఇలాంటి ఎన్నో రకాల వైరస్ సమస్యల నుండి కూడా అల్లం పసుపు మనల్ని బయటపడేస్తుంది. ఎందుకంటే ఈ రెండు పదార్థాలలో యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మీ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఇంకా ఈ వర్షాకాలంలో పిల్లల నుండి పెద్దల వరకు వచ్చేవచ్చే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అంతేకాకుండా పాలలో ఉండే

యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ను నశింపజేస్తాయి. తద్వారా మన శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి.ఎవరైతే ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు అధిక బరువు పొట్ట చుట్టూ కొవ్వును కరిగించుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వారు కూడా ఈ డ్రింక్ ను తప్పకుండా తీసుకోవచ్చు.

1 thought on “1 అరస్పూన్ పాలలో మరిగించి తీసుకోండి మీకు జీవితంలో షుగర్,కొలెస్ట్రాల్,ఊబకాయం,గ్యాస్,గుండెపోటు రాదు”

Leave a Comment

error: Content is protected !!