ulcerative colitis gas relief

ఒక స్పూన్ పొడి చాలు…… అల్సర్, ఎసిడిటీ కేవలం ఐదు రోజుల్లో మాయం…… గ్యాస్ సమస్య అనేది లైఫ్ లో రాదు…

 కొంతమందికి పోట్టలో ఆసిడ్స్ అనేది ఉత్పత్తి అయి పోట్టాంచుల వెంబడి లైనింగ్ ఇరిటేట్ అయ్యి అల్సర్స్ ఫార్మ్ అవ్వడానికి కారణం అవుతాయి. మరికొంతమందికి పొట్టలో హాని కలిగించే బ్యాక్టీరియా వల్ల అల్సర్స్ అనేవి ఏర్పడతాయి. ఈ పొట్టలో పుండ్లు మానడానికి కొన్ని రోజులు మందులు తీసుకుంటే వెంటనే తగ్గిపోతాయి. కానీ మరలా రిపీటెడ్ గా అల్సర్స్ రావడం కొంతమందిలో జరుగుతుంది. ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి యాలకుల పొడి బాగా ఉపయోగపడుతుంది. 2014వ సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ గజ్జామాడ ఇండోనేషియా దేశస్తులు రీసెర్చ్ చేశారు.

                              ఈ యాలకుల పొడిని ఎలా వాడితే పొట్టలో అల్సర్ తగ్గుతాయని రీసెర్చ్ చేశారు అంటే యాలకుల పొడిని ఒకటి రెండు గ్రాములు తీసుకొని ఒక గ్లాసు వేడి నీళ్లలో వేసి అందులో చిటికెడు అంత పసుపు వేసి ఇలా తాగలేమనుకున్నవారు రెండు స్పూన్ల తేనె కలుపుకొని తాగితే దీనివల్ల పొట్టలో హాని కలిగించే బ్యాక్టీరియా అంటే సూక్ష్మజీవులను చంపడానికి యాలకుల పొడిలో ఉండే కొన్ని కెమికల్ కాంపౌండ్స్, అలాగే పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేయడానికి బాగా ఉపయోగపడి అల్సర్స్ ఫామ్ అవడానికి అలాంటి వాటిని నిర్మూలించడానికి పనికొస్తుంది.

                             అంతేకాకుండా యాలకుల పొడి పసుపు కలిపి తీసుకోవడం వల్ల మ్యూకస్ ప్రొడక్షన్ బాగా పెరుగుతుందని సైంటిఫిక్ గా నిరూపించారు. మ్యూకస్ జిగురుత్పత్తి అవ్వడం వలన అల్సర్ ఫార్మేషన్ తగ్గుతుంది. పొట్టలో ఉత్పత్తి అయ్యే యాసిడ్ పోట్టాంచులను ఏమి చేయకుండా ఉండాలి అంటే మ్యూకస్ ఉత్పత్తి బాగా జరగాలి. ఇలా జీగురు ఉత్పత్తి పెంచడానికి, అల్సర్ రాకుండా ఉండడానికి యాలకుల పొడిని ఈ రకంగా తీసుకుంటే చక్కటి ఫలితాలు వస్తున్నాయి. కనుక ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.

                                 ఈ యాలకుల పొడిని ఉపయోగించుకుంటూ ప్రతిరోజు తాగే టీ, కాఫీ నుంచి విడుదల పొందాలి. ఈ కాఫీ, టీలు యాసిడ్ ఉత్పత్తి పెంచి, జీగురు ఉత్పత్తి తగ్గిస్తాయి. కనుక వీటి వలన సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. మరియు మంచినీళ్లు తక్కువ తాగడం వలన జీగురు ఉత్పత్తి తగ్గిపోతుంది. కనుక ప్రతిరోజు మంచినీటిని మనం తినడానికి ముందు తాగేయాలి. వీటి వల్ల జిగురు స్రవించే కణాజలం జిగురు ఉత్పత్తి ఎక్కువగా చేస్తుంది. కానీ భోజనం చేసేటప్పుడు మాత్రం నీరు త్రాగకూడదు. ఇలా తీసుకుంటే పోట్టంచు  వెంబడి వచ్చే అల్సర్, గ్యాసెస్ వంటి సమస్యలు రాకుండా రక్షించుకోవచ్చు…

Leave a Comment

error: Content is protected !!