Unknow Fruit Kills Cancer Cells

క్యాన్సర్ ను నిర్మూలించే ఫలం ఈ లక్ష్మణ ఫలమే….

పండ్లల్లో కొన్ని ముఖ్యంగా ప్రత్యేక ప్రయోజనాలు కలిగి ఉన్నవి ఉంటాయి. అలాంటి  పండ్లల్లో లక్ష్మణ ఫలం ఒకటి. దీనిని యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ గా పిలుస్తారు. లక్ష్మణ ఫలం చెట్లు యొక్క ఆకులు కూడా యాంటీ క్యాన్సర్ ఆకులు గా ఉపయోగపడతాయి. దీనిమీద సైంటిఫిక్ గా స్టడీస్ చేస్తే యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ లక్ష్మణ ఫలం. ఇది సీజనల్ ఫ్రూట్. ఈ ఫ్రూట్స్ లేనప్పుడు ఆకులను కూడా డికాషన్ లా చేసుకుని తాగితే చాలా మంచిది. దీనిలో దొరికే పోషకాలు ఏమిటి అంటే 100 గ్రాములు లక్ష్మణ ఫలం లో 72 కిలో క్యాలరీల ఎనర్జీ లభిస్తుంది. కార్బోహైడ్రేట్స్ 17 g, ప్రోటీన్ 1 g, ఫ్యాట్ 0.3g, ఫైబర్ 3.3 g, విటమిన్ C 21 mlg ఉన్నాయి.

              దీనిలో స్పెషల్ గా 2012 రకాల కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయి. వీటిలో 200 రకాలు లక్ష్మణ ఫలం లో ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఎన్నో నాసిస్ ఎసిటో జనియన్స్ అని పిలుస్తారు. ఈ 2012 రకాల కెమికల్ కాంపౌండ్ క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటున్నాయి. రెండవది లక్ష్మణ ఫలం లో ఉండే సైటో టాక్సీక్ కెపాసిటీ వల్ల క్యాన్సర్ కణం బలహీనపడి చనిపోతుంది. ఈ లక్ష్మణ ఫలం ఎక్స్ట్రాట్ నీ తీసి క్యాన్సర్  కణం లా మీద ఎక్స్ట్రాక్ట్ ని ప్రయోగిస్తే ఏపెప్టోసిస్ ప్రక్రియ ద్వారా క్యాన్సర్ కణం 24 గంటల్లో చనిపోతున్నాయి. ఈ క్యాన్సర్ పెరగడానికి కారణం అయ్యే ఫ్రీ రాడికల్స్ నీ పెరక్కుండా నిర్మూలిస్తుంది.

             ఈ లక్ష్మణ ఫలం ఇలా ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. ఏ ఏ క్యాన్సస్ కి ఉపయోగపడుతుంది అంటే పోస్ట్రేట్ క్యాన్సర్ కి, బ్లడ్ క్యాన్సర్ కి, ఆడవారిలో వచ్చే లంగ్ క్యాన్సర్ కి ఇలా అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని ఒక్కొక్క దేశం వారు ఈ లక్ష్మణ ఫలం మీద సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. మరి నాలుగు రూపాయల్లో క్యాన్సర్ కణాలు చనిపోవడానికి, క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వకుండా ఆపడానికి, క్యాన్సర్ కణాలుగా పుట్టకుండా ఆపడానికి లక్ష్మణ ఫలం ఉపయోగపడుతుందని నిరూపించడం జరిగింది. ఇది సీజనల్ ఫ్రూట్  కాబట్టి దొరికినప్పుడు వాడుకోవాలి లేదా దీని ఆకులు సంవత్సరం పొడుగునా  ఉంటాయి.

             కాబట్టి వాటిని తీసుకుని మరిగించి డికాషన్లా చేసుకుని తేనె కలుపుకొని తాగితే క్యాన్సర్ కి చెక్ పెట్టొచ్చు.

Leave a Comment

error: Content is protected !!