virgin oil health benefits

దీన్ని రెండు స్పూన్లు ప్రతిరోజు తాగితే చాలు మీ ఒంట్లో అధిక కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

ప్రస్తుత  కాలంలో అందర్నీ వేధిస్తున్న సమస్య అధికబరువు. పిల్లల నుండి పెద్దల వరకు 90% దీని బాధితులే అంటే అతిశయోక్తి కాధు. పొట్ట పిరుధులు, నడుము తొడలు ఇలా అన్నీ చోట్లా కొవ్వు పెరుకుపోయి ఇబ్బంధి పెడుతూ అధిక బరువు గా స్థిరపడిపోతుంధి. అయితే ఈ అధిక బరువుకు పరిష్కారం లేదా అంటే ఎంధుకు లేధు కానీ ఓర్పు కావాలి. తిండి ని ఆధుపులో ఉంచుకోవడం నుండి ఎన్నో చేసేస్తుంటాం కానీ ఒక్కటి కూడా సరైన ఫలితాన్ని ఇవ్వధు శరీరంలో పెరుకున్న కొవ్వును కరిగించధు. అయితే శరీరంలో కొవ్వును సులువుగా కరిగించే చిట్కా ఒకటి చమక్కున మెరుస్తోంధి అదేంటో ఎలా వాడాలో చూద్దాం పదండి మరి.

వంటలకు వుపయోగించే నూనెలే గొప్ప ఔషదాలు, అవి ఎపుడంటే ఆరోగ్యానికి చెడు చేయకుండా గొప్పగా వుపయోగపడేటపుడు. అయితే ప్రస్తుత నూనెలు అన్నీ రెఫైండ్ అనే ముసుగులో కల్తీ గా ఉన్నవే. అధిక బరువును తగ్గించే జాబితాలో కొత్తగా చేరిన అద్బుతమైన వనరు ప్రాసెస్ చేయని నూనెలు. ప్రస్తుతం చాలా వాటిలో ఈ ప్రాసెస్ చేయని నూనెలను వాడుతున్నారు. అలాంటి నూనె నే ఇప్పుడు చెప్పుకోబోతున్న గొప్ప బరువు నియంత్రణ వనరు. 

చాలా రకాల సంప్రదాయ వంటలు మరియు సలాడ్లలో వుపయోగించే ఆలివ్ ఆయిల్ గూర్చి అందరికీ తెలిసే ఉంటుంధి. ప్రాసెస్ చేయని ఆలివ్ ఆయిల్ గొప్పగా బరువు తగ్గించడంలో తోడ్పడుతుంధి. virgin oil గా పిలువబడే ఆలివ్ ఆయిల్ ను సేకరించుకోవాలి.  అధిక బరువు తగ్గించుకోడానికి దీన్న్ ఎలా వుపయోగించాలో చూద్ధామ్.

బరువు తగ్గడానికి virgin ఆలివ్ ఆయిల్ మరియు హిమాలయన్ సాల్ట్ ను సేకరించుకోవాలి. ప్రతిరోజూ ఉదయం పరగడుపున మరియు రాత్రి పడుకునే ముంధు ఒక స్పూన్ virgin ఆలివ్ ఆయిల్ లో చిటికెడు హిమాలయన్ సాల్ట్ ను కలిపి తీసుకోవాలి.  వుధయము దీన్ని తీసుకున్న తరువాత గంట వరకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడధు. కనీసం గంటసేపు పాటు వ్యాయామం చేయాలి. అలాగే రాత్రి పూట బోజనం చేసిన అరగంట తరువాత మరియి నిద్రపోవడానికి అరగంట ముంధు తీసుకోవాలి. ఇలా ప్రతిరోజూ తీసుకోవడం వల్ల 30 రోజుల్లోనే అధిక బరువు క్రమంగా తగ్గుతుంధి. అంతేకాధు ఈ virgin ఆలివ్ ఆయిల్ ను ప్రతిరోజూ వుదయం తీసుకోవడం వల్ల ఇంకా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయ్. అవేంటో కూడా చూడండి మరి.

virgin ఆలివ్ ఆయిల్ లో సంతృప్త కొవ్వులు పుష్కలంగా వుంటాయి. పామిటిక్, స్టియరిక్ వంటి సంతృప్త ఆమ్లాలు ఆలివ్ ఆయిల్ లో వుంటాయి. ఇవి శరీరంలో ఉన్న కొవ్వులను కరిగించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి.

ఇధి జీర్ణాశయం గోడలను రక్షిస్తుంధి మరియు జీర్ణాశయాన్ని శుబ్రమ్ చేస్తుంధి. జీర్ణక్రియ సామర్థ్యాన్ని పెంచుతుంధి. 

పరగడుపున దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రక్తంలోకి చొచ్చుకుపోయి రక్తంలో మలినాలను తొలగించి రక్త శుద్ధి చేస్తుంధి.

మలబద్దకాన్ని తగ్గించి దీని మూలంగా సంక్రమించే మొలలు, పేగు సంబంధ సమస్యలను నిర్మూలిస్తుంధి. పెద్దపేగు ఆరోగ్యాన్ని కాపాడటంలో సమర్థవంతంగా పనిచేస్తుంధి.

చర్మకాంతిని పెంపొధిస్తుంధి. ముడుతలు, మచ్చలు వంటివి నివారించి చర్మాన్ని యవ్వనంగా వుంచుతుంది.

చివరగా…..

Virgin ఆలివ్ ఆయిల్ ఆరోగ్య పరంగా బోలెడు ప్రయోజనాలు కలిగి ఉంటుంది. అందుకే దీన్ని వంటల్లో ఎక్కువ ఉపయోగిస్తారు విదేశాల్లో. మరి మీరు కూడా పై ప్రయోజనాలు పొందాలనుకుంటే వాడటం మొదలు పెట్టండి.

Leave a Comment

error: Content is protected !!