అధిక బరువు, మలబద్దకం, డయాబెటిస్, కీళ్ళనొప్పులు , గుండెవ్యాధులు, కొలెస్ట్రాల్ వంటి అనేక వ్యాధులను తగ్గించి జీవితంలో రాకుండా చేసే అద్బుతమైన ఆయుర్వేద చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అతి తక్కువ ధరలో ఉండే ఈ ఒక్క పదార్థం చేసే మాయాజాలం చూస్తే ఆశ్చర్యపోతారు. దీన్ని కేవలం నీటిలో మరిగించి తాగడంవలన శరీరం ధృడంగా అవడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మధుమేహం ఉన్నవారికి ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతుంది. చక్కెరతో పాటు గుండెసంబంధ వ్యాధులను చక్కెర వ్యాధి వలన వచ్చే అనేక రుగ్మతలను రాకుండా చేస్తుంది. చెడుకొలెస్ర్టాల్ తగ్గించడానికి కూడా బాగా పనిచేస్తుంది. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
కొలెస్ట్రాల్ అదుపులో లేకపోతే రక్తనాళాల్లో చేరి గుండెవ్యాధులకు కారణమవుతుంది. గుండెపోటు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా దీనివలన శరీరంలో ఏర్పడే కీళ్ళనొప్పులు, ఆర్థరైటిస్ రాకుండా ఉంటాయి. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. కడుపులో గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం తగ్గడానికి ఈ ఒక్క పదార్థాన్ని నీటిలో మరిగించి తాగితే అవన్నీ తగ్గిపోతాయి. అధికబరువు కూడా అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. రక్తహీనతను తగ్గించి రక్తం స్థాయి పెంచి రక్తశుద్ధికి కూడా సహకరిస్తుంది. రక్తం శుద్ధీకరణ వలన ముఖంపై మచ్చలు, చర్మ సమస్యలు ఉండవు. దీనికోసం మనం తీసుకోవలసింది తెల్లమద్ది బెరడు. ముఖంపై ఏర్పడే ముడతలు రాకుండా చేసి వయసును తగ్గించి వృద్దాప్య లక్షణాలు వెనక్కి నెట్టేస్తుంది.
దీనినే అర్జున మరియు అర్జున్ కి చాల్ అని అంటారు. దీని శాస్ర్తియనామం టెర్మినాలియా అర్జునా అంటారు. ఈ చెట్టు ఉపయోగాలు అనేకం. అన్ని ఆయుర్వేద షాపుల్లో దొరుకుతూ ఉంటాయి. అర్జున చెట్టు ఆయుర్వేద గుణాలు వలన చాలా చికిత్సల్లో ఉపయోగిస్తారు. రెండు గ్లాసుల నీటిలో చిన్న తెల్లమద్ది బెరడును, కొంచెం దాల్చిన చెక్కపొడీని వేసి ఒక గ్లాసు అయ్యేంతవరకూ మరిగించి చల్లారాక వడకట్టుకుని తాగేయాలి. ఈ నీటివలన శరీరంలోని ప్రతీ అవయవం ఆరోగ్యంగా మారి అనారోగ్యాలకు దూరంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి అన్నిరకాల వ్యాధులను నిరోధిస్తుంది.
Madam గారు ఒక చిన్న చిట్కా చెప్పడానికి పది నిముషాల వీడియో అవసరమా ఆలోచించండి.చూసే వాళ్ళు బోర్ ఫీల్ అవుతారు.