weight loss with curry leaves

3రోజుల్లో ఎంతటి వేలాడే పొట్ట,నడుం,తొడల చుట్టూ కొవ్వైనా మైనంలా కరిగిస్తుంది

అధిక బరువు , ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు మనుషుల్లో అనేక అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. దీనికి వ్యాయామం చేయాలని డైట్ లు ఫాలో అవ్వాలని ప్రయత్నించి మధ్యలోనే ఆపేస్తూ ఉంటాం. కానీ కొన్ని రోజులకి విసిగిపోయి ఆగిపోతూ ఉంటాం.  కానీ అధిక బరువు తగ్గాలంటే మంచి ఆహారం, వ్యాయామంతో పాటు కొన్ని ఇంటిచిట్కాలు కూడా పాటిస్తూ ఉండాలి. 

బయట మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడటం వల్ల వచ్చే దుష్ప్రభావాలు అధిక బరువు కన్నా తీవ్రమైనవి. అందుకే మన ఇంట్లో దొరికే పదార్థాలతోనే చిట్కా తయారు చేసుకుందాం. దాని కోసం మనం తీసుకోవలసినవి గ్లాసున్నర  నీళ్లు. ఇవి కొంచెం మరిగేంత వరకు స్టవ్ మీద పెట్టి దానిలో ఇంచు  అల్లంముక్కను చిన్న ముక్కలుగా తరిగి వేయాలి. అందులోనే రెండు వెల్లుల్లి రేకలను పొట్టు తీసి చిన్న ముక్కలుగా చేసి వేయాలి.

 అల్లంవెల్లుల్లి శరీరంలో కొవ్వును కరిగించి శరీరంలో అనేక అనారోగ్యాలను తగ్గిస్తాయి. తిన్న ఆహారం జీర్ణం అయ్యి శక్తిలా మారేలా చేస్తాయి  కొవ్వు కణాలను కరిగించి అధిక బరువు సమస్యను తగ్గిస్తాయి. ఇప్పుడు ఈ నీటిలో ఐదు లవంగాలను కూడా వేయాలి. లవంగాలు శరీరంలో దంత సమస్యలు, నోటి సమస్యలు తగ్గించడంతో పాటు జీర్ణాశయంలో ఆహారం బాగా జీర్ణం అవ్వడానికి సహకరిస్తుంది.

 అందులోనే రెండు కరివేపాకు రెబ్బలను విడదీసి ఆకులను వేసుకోవాలి. కరివేపాకు బాగా జీర్ణం అవ్వడానికి సహకరిస్తుంది. ఆహారం బాగా జీర్ణమై మలబద్ధక సమస్య తగ్గేలా చేస్తుంది. గ్యాస్ రాకుండా చేస్తుంది. ఇప్పుడు ఈ నీటిని వడకట్టి అందులో అర స్పూన్ కాఫీపొడి, ఒక స్పూన్ నిమ్మరసం కలుపుకోవాలి. కాఫీ పొడి లోని కెఫిన్ ఆహారం బాగా జీర్ణం అవ్వడానికి కొవ్వు కణాలను కరిగించడానికి సహకరిస్తుంది.

 నిమ్మరసంలోని విటమిన్ సి పుష్కలంగా ఉండి శరీరానికి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ డ్రింక్ ను వేడిగా సిప్చేస్తూ తాగాలి. ఉదయాన్నే ఇలా తాగడం వలన అధిక బరువు సమస్య త్వరగా తగ్గుతుంది. అధిక బరువు ఎక్కువగా ఉంటే రెండు పూట్లా రెండు అరగ్లాసు చొప్పున తీసుకోవాలి. సహజ పదార్థాలతో అధిక బరువు సమస్యను అధిగమించి ఆరోగ్యంగా జీవించండి.

Leave a Comment

error: Content is protected !!