Why women must have a pinch of nutmeg daily

రాత్రికి రాత్రే వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు మాయం చేసే రామబాణం ఈ ఔషధం, అందరూ తెలుసుకోవాల్సిన విషయం

   మనలో చాలా మందికి కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు బాధిస్తూ ఉంటాయి. ప్రస్తుతం అందరికీ కంటిచూపు మందగించడం, ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం వంటి సమస్యలు  వస్తున్నాయి. డయాబెటిస్ దూరం చేయడానికి జాజికాయ  బాగా పనిచేస్తుంది. వీటన్నిటిని జాజికాయతో ఎలా తగ్గించుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. జాజికాయ వల్ల ప్రయోజనాలు ఏమిటి ఈ  రెమెడీ  ఎలా తయారు చేసుకోవాలి. 

ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ చిట్కా ఉపయోగించటం వలన  మీ సమస్యలను  మీరే  తగ్గించుకోవచ్చు. జాజికాయ కీళ్ల నొప్పి, కండరాల నొప్పి , వెన్నునొప్పి తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.  జాజికాయలో ఆంటీఆక్సిడెంట్స్,   యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు మరియు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. వీటి వల్ల ఎముకలలో లేదా కండరాల్లో వచ్చే నొప్పులు తగ్గుతాయి. జాజికాయ  తైలం శరీరంలో వచ్చే ఎలాంటి నొప్పులను అయినా తగ్గిస్తుంది. జాజికాయ తైలం పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది జాజికాయ తైలం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

ఒక బాండీ తీసుకొని  నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల  ఆవనూనె వేసుకోవాలి. దీనిలో ఒక టేబుల్ స్పూన్  జాజికాయ పొడి వేసి లో ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్  ఐదు నిమిషాల పాటు  మరిగించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి  అరచెంచా పసుపు వేసుకోవాలి.  జాజికాయ తైలం ఒకేసారి ఎక్కువగా  తయారుచేసి గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు కొంచెం  వేడి చేసి నొప్పి ఉన్న భాగంలో నెమ్మదిగా  మాలిష్ చేయడం వలన శరీరంలో వచ్చే ఎలాంటి నొప్పులు అయినా వెంటనే తగ్గుతాయి. 

పసుపు కూడా నొప్పులను  తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో  చిటికెడు పసుపు, రెండు చిటికెల  జాజికాయ పొడి  వేసి మరిగించి రాత్రి పడుకోవడానికి అరగంట ముందు తీసుకోవడం వలన నిద్ర బాగా పడుతుంది. శరీరంలో నొప్పులు వలన నిద్ర పట్టకపోయినా ఈ పాలు తాగడం వలన నొప్పులు తగ్గి నిద్ర పడుతుంది.  కంటి చూపు మందగించిన వారు ఈ పాలు తాగడం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. 

ఒత్తిడి వలన వచ్చే తల నొప్పి తగ్గుతుంది. జాజికాయ   శైలం  కీళ్ళ నొప్పి, వెన్ను నొప్పి, కండరాల నొప్పి, మోకాళ్లలో నొప్పి ఉన్నప్పుడు   ఈ నూనె గిన్నెలో వేసి కొంచెం వేడిచేసి నొప్పి ఉన్న భాగంలో మసాజ్ చేయడం వలన నొప్పులు తగ్గుతాయి. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. 

2 thoughts on “రాత్రికి రాత్రే వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు మాయం చేసే రామబాణం ఈ ఔషధం, అందరూ తెలుసుకోవాల్సిన విషయం”

Leave a Comment

error: Content is protected !!